బండి సంజయ్‌జీ గో ఎహెడ్‌.. బీజేపీ జాతీయ నేతల ఫోన్‌ కాల్‌

Bandi Sanjay: జైలు నుండి విడుదలైన బండి సంజయ్‌

Dhatripriya
Published on: 7 April 2023 12:02 PM IST
BJP National Leaders Phone Call To Bandi Sanjay About Arrest
X

బండి సంజయ్‌జీ గో ఎహెడ్‌.. బీజేపీ జాతీయ నేతల ఫోన్‌ కాల్‌

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుండి విడుదలైన బండి సంజయ్‌‌కు అమిత్‌షా, నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్‌చుగ్, సునీల్ బన్సాల్ సహా పలువురు బీజేపీ జాతీయ నేతలు ఫోన్ చేశారు. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా మీకు అండగా ఉందని.. బీఆర్ఎస్ కుట్రలను చేదిద్ధామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటంలో వెనకడుగు వేయొద్దన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story