MP Laxman: మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది..

MP Laxman: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Updated on: 2 Nov 2022 9:15 PM IST
BJP Mp Laxman Slams On Rahul Gandhi Bharat Jodo Yatra
X

MP Laxman: మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది..

MP Laxman: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. భారత జోడో యాత్రలో భాగంగా నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహానికి రాహుల్ నివాళులర్పించారని అయితే పక్కనే ఉన్న పీవీ నర్సింహారావు విగ్రహం వైపు కనీసం చూడలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయిందని విమర్శించారు. మీది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో యాత్ర చార్మినార్ దగ్గరకు వెళ్లిన రాహుల్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎందుకు దర్శించుకోలేదు. తెలంగాణలో యాత్ర ముగిసేలోపే రాహుల్ క్షమాపణ చెప్పాలి అంటూ.. తీవ్రంగా దుయ్యబట్టారు ఎంపీ లక్ష్మణ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story