MP Laxman: బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ

MP Laxman: బీఆర్ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉండదు

Jyothi
Published on: 19 Feb 2024 11:46 AM IST
BJP MP Laxman Comments On BRS
X

MP Laxman: బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ

MP Laxman: తెలంగాణలో పొత్తులపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎప్పటికీ పొత్తు ఉండదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కాళ్లబేరానికి వచ్చినా పొత్తుపెట్టుకునేది లేదని చెప్పారు. 17 ఎంపీ సీట్లలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తోందని అన్నారు. బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసిందా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. సిట్టింగులు సైతం తమతో టచ్‌లో ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story