Laxman: సనాతన ధర్మాన్ని మలేరియా.. డెంగీతో వ్యాధులతో పోలుస్తారా?

Laxman: మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడమేంటి?

Shekhar G
Published on: 4 Sept 2023 2:46 PM IST
BJP MP Laxman Angry Over Udhayanidhi Stalin Comments
X

Laxman: సనాతన ధర్మాన్ని మలేరియా.. డెంగీతో వ్యాధులతో పోలుస్తారా?

Laxman: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సనాతన ధర్మాన్ని అవమానించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీ వ్యాధులతో పోల్చడం హిందువుల మనోభావాలను గాయపరచడమేనని లక్ష్మణ్ అన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం శోచనీయమన్నారు.

Shekhar G

Shekhar G

Next Story