Dharmapuri Arvind: సీఎం కేసీఆర్‌ ఓ స్మగ్లర్

సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌ ఫైరయ్యారు

Arun Chilukuri
Published on: 30 Nov 2021 3:24 PM IST
MP Arvind fired at CM KCR
X

సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌ ఫైరయ్యారు(ది హన్స్ ఇండియా )

Dharmapuri Arvind: సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌ ఫైరయ్యారు. కేసీఆర్‌ ఓ స్లగ్లర్‌ అంటూ మండిపడ్డారు. కర్ణాటక నుంచి తక్కువ నాణ్యత గల బియ్యం తెచ్చి ఎఫ్‌సీఐకు అమ్ముతున్నాడంటూ ఆరోపించారు. టీఆర్ఎస్‌ అండదండలతో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story