Telangana: వైఎస్‌ షర్మిలపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సెటైర్లు

Telangana: వైఎస్‌ షర్మిలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాంగ్యాస్త్రాలు సందించారు.

Arun Chilukuri
Published on: 26 March 2021 8:11 PM IST
BJP MP Dharmapuri Arvind Satires On YS Sharmila
X

Telangana: వైఎస్‌ షర్మిలపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సెటైర్లు

Telangana: వైఎస్‌ షర్మిలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాంగ్యాస్త్రాలు సందించారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటోంది రాజన్నరాజ్యం కాదు రామరాజ్యమన్నారు. నిజామాబాద్‌ పసుపు రైతులకు ఏపీలో జగన్ ఇచ్చే ధర కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపారు. ఏపీ రైతులు నిజామాబాద్‌ వచ్చి పసుపు పంటను అమ్ముకుంటున్నారన్నారు. వైఎస్సార్‌ కూతురైనంత మాత్రాన వైఎస్సార్‌ కాలేరని ఎద్దేశా చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story