Dharmapuri Arvind: సీఎం కేసీఆర్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్

Dharmapuri Arvind: అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు

Rama Rao
Updated on: 14 Feb 2022 2:00 PM IST
BJP MP Dharmapuri Arvind Fires on CM KCR | TS News Today
X

Dharmapuri Arvind: సీఎం కేసీఆర్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్

Dharmapuri Arvind: విద్యుత్ బిల్లులో మీటర్లు పెట్టమని ఎక్కడా లేదన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. జెన్కో, ట్రాన్స్‌కో ఆస్తులను తాకట్టుపెట్టి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాత చింతకాయ పచ్చడి అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎప్పుడు ప్రతిపాదన చేయలేదని గుర్తు చేశారు ఎంపీ అర్వింద్.

Rama Rao

Rama Rao

Next Story