Konda Vishweshwar Reddy: రంజిత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్‌

Konda Vishweshwar Reddy: కాంగ్రెస్‌ నాయకులే రంజిత్‌రెడ్డి తాట తీస్తారు

Shashank Gullapelli
Published on: 23 April 2024 9:48 PM IST
BJP MP candidate Konda Vishweshwar Reddy fired On Ranjith Reddy
X

Konda Vishweshwar Reddy: రంజిత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్‌ 

Konda Vishweshwar Reddy: రంజిత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. రంజిత్ రెడ్డి పరువు తీసింది కాంగ్రెస్ నాయకులేనని స్వయాన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా కోళ్ల దాన దొంగ అని, కోడిగుడ్ల దొంగ అని ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. రంజిత్‌రెడ్డికి చేతనైతే భట్టిపై పరువు నష్టం దావా వేయాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులే రంజిత్‌రెడ్డి తాట తీస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిరాధారమైన ఆరోపణలు బీజేపీ నాయకులు ఎప్పుడు చేయలేదన్నారు. అవసరమైతే తాము బహిరంగ చర్చకు సిద్ధమని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story