Bandi Sanjay: కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ డ్రామా: బండి సంజయ్

Bandi Sanjay: అమీన్‌పూర్ భూముల స్కాం ఏమైంది?: బండి సంజయ్

Sandeep Eggoju
Updated on: 1 May 2021 6:15 PM IST
Bandi Sanjay: BJP MP Bandi Sanjay Fires on CM KCR | Telangana Live News
X
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: ఈటల వ్యవహారంపై బండి సంజయ్ స్పందించారు. కరోనా నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం డ్రామాలాడుతుందని మండిపడ్డారు. కేవలం ఒక మంత్రిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం అంతా నీతిమంతం అయిపోదన్న బండి సంజయ్ కబ్జాలు చేసిన మిగిలిన మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మొత్తం వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story