Nagarjuna Sagar: హస్తినకు చేరిన సాగర్ బీజేపీ అభ్యర్థి పంచాయతీ

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి పంచాయతీ హస్తినకు చేరింది.

Arun Chilukuri
Published on: 23 March 2021 7:49 PM IST
BJP MP Bandi Sanjay Delhi Tour
X

Nagarjuna Sagar: హస్తినకు చేరిన సాగర్ బీజేపీ అభ్యర్థి పంచాయతీ

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి పంచాయతీ హస్తినకు చేరింది. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సాగర్ అభ్యర్థి ఎంపికపై జాతీయ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగిస్తుండటంతో ఆశావాహుల జాబితా కూడా పెరుగుతోంది. దాంతో, సాగర్ అభ్యర్థిపై క్లారిటీ వచ్చిన తర్వాతే, బండి సంజయ్ హస్తిన నుంచి తిరుగుపయనం కానున్నారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story