logo
తెలంగాణ

పోలీసు కస్టడీ నుంచే లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ లేఖ

పోలీసు కస్టడీ నుంచే లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ లేఖ
X

పోలీసు కస్టడీ నుంచే లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ లేఖ

Highlights

Bandi Sanjay: పోలీసుల తీరుపై బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

Bandi Sanjay: పోలీసుల తీరుపై బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసు కస్టడీ నుంచే బండి సంజయ్‌ స్పీకర్‌కు లేఖ రాశారు. పోలీసులు తనతో వ్యవహరించిన తీరుపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ అనే కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని బండి సంజయ్‌ లేఖలో ఆరోపించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ తీరుపై లేఖలో ప్రస్తావించారు.

తిడుతూ.. భయపెడుతూ తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. సీపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళ సై‌, అమిత్‌షా, జెపీ నడ్డాకు సైతం బండి సంజయ్‌ లేఖలు పంపించారు.

Web TitleBJP MP Bandi Sanjay Complaint To Lok Sabha Speaker Over his Arrest
Next Story