హుజూరాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన -అర్వింద్
BJP MP Aravind: కృష్ణాజలాల వినియోగంపై కేసీఆర్, జగన్‌ది రాజకీయ డ్రామా -అర్వింద్
ఎంపీ అరవింద్ (ఫైల్ ఇమేజ్)
BJP MP Aravind: హుజూరాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన అని విమర్శించారు ఎంపీ ధర్మపురి అర్వింద్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే వాసాలమర్రికి నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజలాల వినియోగంపై కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు రాజకీయ డ్రామాకు తెరలేపాయని మండిపడ్డారు అర్వింద్.
Next Story




