BJP MLAs: ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్

Three BJP MLAs Arrested
x

BJP MLAs: ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్

Highlights

BJP MLAs: శామీర్‌పేట్‌లో ఈటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

BJP MLAs: ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి శామీర్‌పేట్‌లో హౌస్ అరెస్ట్‌లో ఉన్న ఈటలను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి వెళ్తున్న రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అంతకుముందు బొమ్మలరామారం పీఎస్ వద్ద రఘునందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ వద్దకు వెళ్లడానికి అనుమతి లేదంటూ.. అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories