Breaking News: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్‌

BJP MLA Raja Singh Suspended From Party
x

Breaking News: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్‌

Highlights

Breaking News: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్‌

Breaking News: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు బీజేపీ నుంచి రాజాసింగ్‌ను సస్పెన్షన్ చేసింది. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ తెలియజేసింది. ఇక రాజాసింగ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories