Raghunandan Rao: దేశ ప్రజలంతా ఎన్నుకుంటేనే మోడీ ప్రధాని అయ్యారు

Raghunandan Rao: మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Rama Rao
Updated on: 8 Feb 2022 7:45 PM IST
BJP MLA Raghunandan Rao Strongly Condemned the Remarks Made by Revanth Reddy
X

Raghunandan Rao: దేశ ప్రజలంతా ఎన్నుకుంటేనే మోడీ ప్రధాని అయ్యారు

Raghunandan Rao: ప్రధాని మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. మోడీ దొడ్డిదారిన ప్రధాని కాలేదని దేశ ప్రజలంతా ఎన్నుకుంటేనే ప్రధాని అయ్యారనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర విభజన తీరుపై మోడీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.


Rama Rao

Rama Rao

Next Story