MLA Raghunandan Rao: ప్రతి గ్రామానికి విద్యుత్‌ ఇచ్చింది మోడీ ప్రభుత్వం

MLA Raghunandan Rao: విద్యుత్‌ సవరణ బిల్లులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని లేదు

Rama Rao
Published on: 12 Sept 2022 12:57 PM IST
BJP MLA Raghunandan Rao Speech on TS Assembly | Telugu News
X

MLA Raghunandan Rao: ప్రతి గ్రామానికి విద్యుత్‌ ఇచ్చింది మోడీ ప్రభుత్వం

MLA Raghunandan Rao: విద్యుత్ సవరణ చట్టంపై అసెంబ్లీ మరోసారి చర్చ అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణ శాసనసభలో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు- ప్రభావాలపై చర్చ జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సబ్సిడీలు ఇవ్వొచ్చని బిల్లులో కేంద్రం పేర్కొందని చెప్పారు. 2020, 2022లలో తీసుకొచ్చిన రెండు విద్యుత్ సవరణ బిల్లుల్లో కూడా.. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పలేదని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story