Telangana: బడ్జెట్ సమావేశాలపై రఘనందన్‌రావు అసంతృప్తి

Telangana: ఇటీవలే ముగిసిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 29 March 2021 5:25 PM IST
BJP MLA Raghunandan Rao Speaks On Assembly Sessions
X

Telangana: బడ్జెట్ సమావేశాలపై రఘనందన్‌రావు అసంతృప్తి

Telangana: ఇటీవలే ముగిసిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్షాల గొంతు నొక్కడానికే అధికార పక్షం ప్రయత్నించిందని రఘనందన్ పైర్ అయ్యారు. ఇతర పార్టీలపై దుమ్మెత్తి పోయడానికే అధికార పార్టీ ప్రయత్నించిందని రఘునందన్ విమర్శించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతిపక్షం గొంతు కూడా ప్రజలకు వినిపించాలని రఘనందన్ అన్నారు. అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువుగా ఉన్న కారణంగా తక్కువ సమయం కేటాయిస్తామని చెప్పడం సరికాదని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story