Top
logo

Raghunandan Rao: బాల్క సుమన్‌ కాదు.. బానిస సుమన్‌

BJP MLA Raghunandan Rao Slams TRS MLA Balka Suman
X

Raghunandan Rao: బాల్క సుమన్‌ కాదు.. బానిస సుమన్‌

Highlights

Raghunandan Rao: ఎన్నిక, ఎన్నికకి.. పూట పూటకి.. కొత్త వేషాలు, కొత్త మాటలు, కొత్త పంచాయతీలకు తెరతీస్తూ టీఆర్‌ఎస్‌ రోజుకో కొత్త వాదాన్ని ప్రజల ముందుచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు.

Raghunandan Rao: ఎన్నిక, ఎన్నికకి.. పూట పూటకి.. కొత్త వేషాలు, కొత్త మాటలు, కొత్త పంచాయతీలకు తెరతీస్తూ టీఆర్‌ఎస్‌ రోజుకో కొత్త వాదాన్ని ప్రజల ముందుచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. హుజూరాబాద్‌లో ఒక్క డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణం కూడా చేపట్టలేదని బాల్కసుమనే చెబుతున్నారని, అది టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నిదర్శనమో లేక ఈటల పనితీరుకు దర్పణమో బాల్క సుమన్‌ చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమం బాల్క సుమన్‌ ఒక్కడే చేయలేదని, దాదాపు 12 వందల మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని రఘునందన్‌ చెప్పారు. బాల్కసుమన్‌ కాదు.. బానిస సుమన్ అని రఘునందన్‌ రావు అన్నారు.

Web TitleBJP MLA Raghunandan Rao Slams TRS MLA Balka Suman
Next Story