Raghunandan Rao: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి

Raghunandan Rao: కాంగ్రెస్ కంటే గొప్పగా రాహుల్‌పై కేసీఆర్ సానుభూతి చూపించారు

Rama Rao
Updated on: 13 Feb 2022 5:00 PM IST
BJP MLA Raghunandan Rao Made Sensational Comments on Congress and TRS
X

Raghunandan Rao: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి

Raghunandan Rao: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. పొత్తుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాకులాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కంటే గొప్పగా రాహుల్ గాంధీపై సీఎం కేసీఆర్ సానుభూతి చూపించారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.

Rama Rao

Rama Rao

Next Story