Raghunandan Rao: టీఆర్ఎస్ అరాచకాలను అడ్డుకుంటాం
Raghunandan Rao: అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైర్
అధికార టీఆర్ఎస్ పై మండిపడ్డ రఘునందన్ రావు (ఫైల్ ఇమేజ్)
Raghunandan Rao: అధికార టీఆర్ఎస్ సామాజిక న్యాయం మరచిందని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. అత్యధిక శాతం ఉన్న బీసీ, దళిత వర్గాలను తక్కువ చేసే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ గెలుపుతో ముదిరాజ్‌లను దగ్గర చేసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. గులాబీ పార్టీ అరాచకాలను అడ్డుకొనేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న రఘునందన్ రావు.
Next Story




