ప్రైవేట్‌ వ్యక్తికి వెపన్‌ ఇవ్వమని ఏ చట్టం చెబుతుందో పోలీసులు చెప్పాలి

Raghunandan Rao: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలి

Jyothi
Published on: 14 Aug 2022 12:36 PM IST
BJP MLA Raghunandan Rao Comments On Srinivas Goud
X

ప్రైవేట్‌ వ్యక్తికి వెపన్‌ ఇవ్వమని ఏ చట్టం చెబుతుందో పోలీసులు చెప్పాలి

Raghunandan Rao: ప్రైవేట్‌ వ్యక్తికి వెపన్‌ ఇవ్వమని ఏ చట్టం చెబుతుందో పోలీసులు చెప్పాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. మంత్రి శ్రీనివాస్‌ ‎గౌడ్‌ ఏ చట్ట ప్రకారం గాల్లో కాల్పులు జరిపారో చెప్పాలన్నారు ఆయన. శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్‌ రావు.

Jyothi

Jyothi

Next Story