Raghunandan Rao: ఎంఐఎంను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి

Raghunandan Rao: ఆధారాలు బయటపెట్టాను కాబట్టే.. ఎమ్మెల్యే కొడుకు విష‍యం బయటపడింది

Rama Rao
Published on: 7 Jun 2022 1:24 PM IST
BJP MLA Raghunandan Rao Comments on Congress And TRS | TS News
X

Raghunandan Rao: ఎంఐఎంను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి 

Raghunandan Rao: టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎంఐఎం పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ మైనర్‌ రేప్‌ కేసులో ఓ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడనే ఆధారాలు బయటపెట్టాను కాబట్టే ఇప్పుడు అతడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారని అన్నారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టినందుకు తనను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌ సరికాదని సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story