Raghunandan Rao: తెలంగాణలో బెంగాల్ రాజకీయాలు చేయడానికి.. సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు
Raghunandan Rao: కేసీఆర్ స్థాయి తగ్గి మాట్లాడుతున్నారు
రఘునందన్ రావు (ఫోటో ది హన్స్ ఇండియా)
Raghunandan Rao: తెలంగాణలో బెంగాల్ రాజకీయాలు చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీతో వీధి పోరాటాలు చేస్తేనే ప్రజల్లో సానుభూతి వస్తుందని సీఎం భావిస్తున్నారన్నారు. బీజేపీని తెలంగాణలో అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ స్థాయి తగ్గి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పీకే ఇచ్చే సలహాతోనే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.
Next Story




