Raghunandan Rao: ధనిక రాష్ర్టంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు

* ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి ఏమైంది - రఘునందన్ రావు

Sandeep Reddy
Updated on: 23 Aug 2021 9:30 PM IST
BJP MLA Raghunandan Rao Asks Telangana Government That  Why not pay salaries to Employees in the Richest State
X

రఘునందన్ రావు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Raghunandan Rao: ధనిక రాష్ర్టమని చెప్పుకుంటున్న తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వటం లేదో ప్రభుత్వం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story