Etela Rajender: కేసీఆర్ కు కనీస సంస్కారం లేదు

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి మీద ఫైరయ్యారు.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 2:58 PM IST
BJP MLA Etela Rajender Slams CM KCR
X

Etela Rajender: కేసీఆర్ కు కనీస సంస్కారం లేదు

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి మీద ఫైరయ్యారు. మేడారంలో గవర్నర్ ను అవమానించారని, ఇతరుల్ని సంస్కార హీనులుగా నోటికొచ్చినట్లు మాట్లాడే కేసీఆర్ కే అసలు ఏమాత్రం సంస్కారం లేదన్నారు. గవర్నర్ సమ్మక్క-సారక్కల్ని దర్శించుకోవడానికి వెళ్తే ఒకవేళ సీఎం బిజీగా ఉండి వెళ్లలేకపోయినా.. ఇతర మంత్రులనైనా పంపించి ప్రొటోకాల్ మెయింటెయిన్ చేయాలన్న ఇంగితజ్ఞానం లేదని విమర్శించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story