Etela Rajender: కేసీఆర్‌ ఎంతగట్టిగా మాట్లాడతాడో.. అంత పిరికివాడు

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.

Arun Chilukuri
Updated on: 17 Dec 2021 9:00 PM IST
BJP MLA Etela Rajender Slams CM KCR
X

Etela Rajender: కేసీఆర్‌ ఎంతగట్టిగా మాట్లాడతాడో.. అంత పిరికివాడు

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ప్రగతి భవన్‌ ఇనుప కంచెలు తెగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న ఆయన అటు సూర్యుడు ఇటు ఉదయించినా కేసీఆర్‌ మళ్లీ గెలవడని జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో బీజేపీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన తెలంగాణలో బీజేపీ ప్రళయం రాబోతోందని, దాన్ని తట్టుకోవడం కేసీఆర్‌ వల్ల కాదన్నారు. కేసీఆర్‌ వ్యూహాలు తెలిసినవాడినని, ఆయన ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడన్నారు. కేసీఆర్‌పై ప్రతికారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు ఈటల.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story