భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ మాక్ అసెంబ్లీ కార్యక్రమం

* కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ * యువత రాజకీయాల్లోకి రావాలని సూచించిన ఈటెల

Shilpa
Published on: 26 Nov 2021 7:38 PM IST
BJP MLA Etela Rajender Participated in Mock Assembly in Osmania University
X

భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ మాక్ అసెంబ్లీ కార్యక్రమం(ఫైల్ ఫోటో)

Mock Assembly: భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఓయూలో తెలంగాణ మాక్ అసెంబ్లీ జరిగింది. కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. చాయ్ వాలాను ప్రధాని చేసిన ఘనత భారతదేశ ప్రజలదని అన్నారు.

రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కేసీఆర్ ధ్వంసం చేయాలని చూసారని ఆరోపించారు. యువత రాజకీయాల్లోకి రావాలని రాజ్యాంగ విలువలను కాపాడాలని సూచించారు.

Shilpa

Shilpa

Next Story