Etela Rajender: సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Etela Rajender: బీజేపీ నాయకులను అడ్డుకోవాలని..బీజేపీ నేతలపై దాడి చేయాలనడం సిగ్గుచేటు

Sandeep Eggoju
Published on: 19 Dec 2021 4:15 PM IST
BJP MLA Etela Rajender Fires on CM KCR
X

సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. ముఖ్యమంత్రి సహనం కోల్పోయి బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్నారని విమర్శించారు. ము‌ఖ్యమంత్రి స్థాయిలో ఉండి బీజేపీ నాయకులను అడ్డుకోవాలని దాడి చేయాలని ఉసిగొల్పడం సిగ్గుచేటన్నారు ఈటల రాజేందర్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం శాంతిభద్రతలు కాపాడకుండా దాడి చేయమనడం అసహనానికి నిదర్శనమన్నారు ఈటల రాజేందర్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story