Etela Rajender: సీఎం కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయింది

Etela Rajender: ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు -ఈటల

Sandeep Eggoju
Updated on: 29 Nov 2021 10:55 AM IST
BJP MLA Etela Rajender Criticizes on CM KCR
X

సీఎం కెసిఆర్ పై విమర్శలు చేసిన ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: హుజూరాబాద్‌ బైపోల్‌ ఫలితం తర్వాత కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందని, దాన్ని రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధనిక రాష్ట్రమని చెప్పే సీఎం కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనడంలేదో చెప్పాలన్నారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈటల.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story