Etela Rajender: అస్సాం సీఎం హిమంతపై దాడి ప్రభుత్వ వైఫల్యమే.. ఇది పక్కా ప్లాన్డ్‌గా చేసిందే..

Etela Rajender: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై దాడిని ఖండిస్తున్నా

Rama Rao
Updated on: 9 Sept 2022 9:30 PM IST
BJP MLA Etela Rajender Comments on Telangana Government
X

Etela Rajender: అస్సాం సీఎం హిమంతపై దాడి ప్రభుత్వ వైఫల్యమే.. ఇది పక్కా ప్లాన్డ్‌గా చేసిందే

Etela Rajender: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ఈ దాడి పక్కా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్డ్‌గా చేసిందన్న ఆయన దీన్ని పిరికిచర్యగా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని కమాండ్‌ కంట్రోల్ వ్యవస్థ ఉందని చీమ చిటుక్కుమన్నా తెలిసేలా రక్షణ వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో ఓ ముఖ్యమంత్రిపై దాడి జరగడం అంటే అది పక్కా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చిచెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story