Etela Rajender: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది

Etela Rajender: ప్రధాని మోడీని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదు

Rama Rao
Published on: 14 Feb 2022 6:03 PM IST
BJP MLA Etela Rajender Comments on CM KCR | TS News Today
X

Etela Rajender: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది

Etela Rajender: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా గొడిసెర్యాల్ లోని రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఈటల. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నారంటు ఈటల రాజేందర్ అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story