Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హౌస్‌ అరెస్ట్

Etela Rajender: ఈటల రాజేందర్‌‌ను హౌస్ అరెస్ట్ చేసిన శామీర్‌పేట పోలీసులు

Rama Rao
Updated on: 3 Jan 2022 12:05 PM IST
BJP MLA Etela Rajender Arrested at House in Shamirpet
X

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హౌస్‌ అరెస్ట్

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను శామీర్‌పేట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న బండి సంజయ్ దీక్ష ఉద్రిక్తం కావడంతో బీజేపీ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఈటల రాజేందర్‌‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

Rama Rao

Rama Rao

Next Story