Etela Rajender: కేసీఆర్ నన్ను టార్గెట్ చేస్తున్నారు

Etela Rajender: సంస్కారం లేకుండా నేను మాట్లాడను.. నా తల్లినాకు సంస్కారం నేర్పింది

Rama Rao
Updated on: 11 July 2022 3:15 PM IST
BJP MLA Etela Rajender Alleged that CM KCR Targeted Him
X

Etela Rajender: కేసీఆర్ నన్ను టార్గెట్ చేస్తున్నారు

Etela Rajender: కేసీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తన మీద ఏ రాజకీయ పార్టీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తాను సంస్కారం లేకుండా మాట్లాడనని తన తల్లి తనకు సంస్కారం నేర్పిందని తెలిపారు. కేసీఆర్ వ్యూహం ఏంటో తనకు తెలుసని కేసీఆర్ దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందని ఈటల అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story