బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి..!

*రాధా ధీరజ్‌రెడ్డి పేరును ప్రతిపాదించిన కార్పొరేటర్లు *2016, 2020లో ఆర్కేపురం కార్పొరేటర్‌గా ఎన్నికైన రాధా ధీరజ్‌రెడ్డి

Arun Chilukuri
Published on: 10 Feb 2021 5:34 PM IST
Radha Dheeraj Reddy
X

Radha Dheeraj Reddy  ఫైల్ ఫోటో 

జీహెచ్ఎంసీ బీజేపీ మేయర్ అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు నిర్వహించిన సమావేశంలో... ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పేరును పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించారు. దాంతో, రాధా ధీరజ్ రెడ్డి పేరును రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తోంది. ఇక, రేపు ఉదయం 9గంటలకు బషీర్ బాగ్ ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి జీహెచ్ ఎంసీ ఆఫీస్ కు వెళ్లనున్నారు బీజేపీ కార్పొరేటర్లు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story