Huzurabad By-Election Result: తొమ్మిదవ రౌండ్‌లో ఈటల హవా.. 1,835 ఓట్లతో ఆధిక్యం

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది.

Shireesha
Updated on: 2 Nov 2021 2:12 PM IST
Huzurabad By-Election Result 2021: BJP Leads with 5,105 Votes by the End of the 9th Round
X

Huzurabad By-Election Result: తొమ్మిదవ రౌండ్‌లో ఈటల హవా.. 1,835 ఓట్లతో ఆధిక్యం

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెలువడిన ఏడు ఆరు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిదవ రౌండ్‌లో గెల్లు శ్రీనివాస్ 160 ఓట్లతో ముందంజలో ఉండగా... తొమ్మిదవ రౌండ్‌లో ఈటల రాజేందర్ 1,835 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు. ఈ రౌండ్‌ పూర్తయ్యేసరికి ఈటల ఆధిక్యం 5,105కి చేరింది.

Shireesha

Shireesha

Next Story