Telangana: టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు

Telangana: స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‎లకు గులాబీ కండువా కప్పి TRSలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

Rama Rao
Published on: 21 Oct 2022 7:09 PM IST
BJP Leaders Swamy Goud And Dasoju Sravan Joined TRS Party | TS News
X

Telangana: టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు

Telangana: ఉద్యమ పార్టీలోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని మరోసారిసారి నిరూపితమైందన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ నుంచి స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ పార్టీలో చేరిన సందర్భంగా గులాబీ కండువా కప్పి వారిని టీఆర్ఎస్ సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడిన నేతలు ఇప్పడు తిరిగి సొంతూగూటిచి చేరడం సంతోషంగా ఉందన్నారు. మున్ముందు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినట్లు రాష్ట్ర , పార్టీ పురోభివృద్దికి కలిసి పనిచేస్తామన్నారు.


Rama Rao

Rama Rao

Next Story