Huzurabad: హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్‌లో ఉద్రిక్తత

Huzurabad: బీజేపీ జెండా గద్దెను కూల్చేసిన గుర్తుతెలియని దుండగులు * వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారిపై బీజేపీ నాయకుల ధర్నా

Sandeep Eggoju
Published on: 6 Aug 2021 7:48 AM IST
‌BJP Leaders Protest on Karimnagar Highway at Huzurabad
X

బీజేపీ (ఫైల్ ఇమేజ్)

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. నిన్న గుర్తుతెలియని దుండగులు బీజేపీ జెండా గద్దెను కూల్చేశారు. దీంతో గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story