Telangana: మంత్రి కేటీఆర్‌, రేవంత్‌ను కలిసిన బీజేపీ నేతల బృందం

Telangana: బీజేపీ నేతల భేటీపై బండి సంజయ్‌ ఆగ్రహం

Sandeep Eggoju
Updated on: 17 April 2021 12:29 PM IST
BJP Leaders Meet the Minister KTR and MP Revanth Reddy
X

బీజేపీ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణ బీజేపీలో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నికలో ఏకగ్రీవం కోసం.. మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ను కలిశారు బీజేపీ నేతలు. బీజేపీ నేతల భేటీపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఏకగ్రీవానికి ఎలా మద్దతు కోరుతారని మండిపడ్డారు. భేటీ అయిన ముఖ్యనేతలపై వేటు వేస్తానని బండి సంజయ్ హెచ్చరించారు. ఏకగ్రీవానికి విజ్ఞప్తి వెనుక తన ప్రమేయం లేదంటున్నారు బండి సంజయ్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story