Vijayashanti: సీఎం కేసీఆర్ దుర్మార్గపు నాటకమాడుతున్నారు

Vijayashanti: రైతులకు బాయిల్డ్ రైస్ కు సంబంధం ఏంటి

Rama Rao
Updated on: 11 April 2022 5:01 PM IST
BJP Leader Vijayashanti Remarks on CM KCR | TS News Today
X

 సీఎం కేసీఆర్ దుర్మార్గపు నాటకమాడుతున్నారు-విజయశాంతి

Vijayashanti: రైతులు పండించిన ధాన్యం కొనుగోలుచేయకుండా సీఎం కేసీఆర్ దుర్మార్గపు నాటకమాడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడం లేదని సీఎం కేసీఆర్ చెబుతున్నారని రైతులకు బాయిల్డ్ రైస్‌కు సంబంధం ఏంటని విజయశాంతి ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చిన రైతులు మరో మార్గం లేక తక్కువ ధరకు రైతులకు అమ్ముకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్లో తిరగటానికి డబ్బులుంటాయి..కానీ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి ఉండవా అని అని విజయశాంతి ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story