Vijayashanti: ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ మరోసారి అబద్దాలు ఆడుతున్నాడు

Vijayashanti: ఐదేళ్లలో చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

Rama Rao
Updated on: 13 March 2022 6:31 PM IST
BJP Leader Vijayashanti Comments on CM KCR | Telugu Online News
X

Vijayashanti: ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ మరోసారి అబద్దాలు ఆడుతున్నాడు

Vijayashanti: ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ మరోసారి అబద్దాల పర్వానికి తెరలేపారన్నారు బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందన్న భయంతోనే ఆసుపత్రికి పరుగులు తీశాడని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో ఇస్తానన్న పథకాలు, చేసిన హామీలను ముందు నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో మార్పు రావాల్సిన అవసరం ఉందని..అది బీజేపీతోనే సాధ్యమన్నారు విజయశాంతి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్టపై స్థానిక కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయశాంతి అక్కడి స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడారు.

Rama Rao

Rama Rao

Next Story