గతంలో కేసీఆర్‌ రాముడిని అవమానించారు - బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి

*కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి ఫైర్‌ *గతంలో కేసీఆర్‌ రాముడిని అవమానించారు -రాకేష్‌రెడ్డి *ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అదే ధోరణి కొనసాగిస్తున్నారు -రాకేష్‌రెడ్డి

Arun Chilukuri
Published on: 1 Feb 2021 6:45 AM IST
గతంలో కేసీఆర్‌ రాముడిని అవమానించారు - బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి
X

గతంలో కేసీఆర్‌ రాముడిని అవమానించారు - బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి


సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి. గతంలో కేసీఆర్‌ రాముడిని అవమానించేలా మాట్లాడారని, ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాముడిని కించపరిచేలా మాట్లాడినవారు కాలగర్భంలో కలిసిపోయారని.. కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలకు పట్టిన గతే.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. రాముడి మందిరానికి విరాళాలు ఇవ్వడం.. పూర్వజన్మ సుకృతంగా ఎంతోమంది భావిస్తున్నారని, అలాంటి కార్యక్రమంపై దిగజారి మాట్లాడటం కరెక్ట్‌ కాదని అన్నారు రాకేష్‌రెడ్డి. ‎



Arun Chilukuri

Arun Chilukuri

Next Story