సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎన్వీఎస్ ప్రభాకర్ సవాల్

Arun Chilukuri
Published on: 2 March 2021 7:07 PM IST
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎన్వీఎస్ ప్రభాకర్ సవాల్
X

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎన్వీఎస్ ప్రభాకర్ సవాల్

తెలంగాణ పాలిటిక్స్‌లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత ఎన్వీఎస్‌ ప్రభాకర్ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఫలితాలను రెఫరెండంగా తీసుకుందామన్న ప్రభాకర్ బీజేపీ అభ్యర్థులు గెలిస్తే కేటీఆర్ రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటారా అని ప్రశించారు. అటు ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభాకర్ మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story