Nagarjuna Sagar: అభ్యర్ధిగా ప్రకటించకుండానే నామినేషన్ వేసిన నివేదితారెడ్డి

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కంకణాల నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

Arun Chilukuri
Updated on: 26 March 2021 7:14 PM IST
BJP Leader Niveditha Filed Nomination in Nagarjuna Sagar By-election
X

Nagarjuna Sagar: అభ్యర్ధిగా ప్రకటించకుండానే నామినేషన్ వేసిన నివేదితారెడ్డి

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కంకణాల నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ అదిష్టానం మాత్రం నివేదిత రెడ్డిని ఫైనల్ చేయకుండానే నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. అటు బీజేపీ కండువా కూడా లేకుండా నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తన అభ్యర్థి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగానే నివేదిత నామినేషన్ వేయడం సంచలనంగా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story