Muralidhar Rao: బీజేపీ నేత మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు

Muralidhar Rao: *హైదరాబాద్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకు.. *ఎంఐఎం పార్టీ టెర్రర్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తోంది -మురళీధర్‌రావు *ఇందుకు టీఆర్‌ఎస్‌, పోలీసులు సహకరిస్తున్నారు -మురళీధర్‌రావు

Sriveni Erugu
Updated on: 21 March 2022 2:31 PM IST
BJP Leader Muralidhar Rao Sensational Remarks
X

Muralidhar Rao: బీజేపీ నేత మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు

Muralidhar Rao: బీజేపీ నేత మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకు ఎంఐఎం పార్టీ టెర్రర్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. ఇందుకు టీఆర్‌ఎస్‌, పోలీసులు సహకరిస్తున్నారన్నారు. అసలు.. తెలంగాణ భారతదేశంలో ఉందా.. పాకిస్థాన్‌లో ఉందా? అంటూ మురళీధర్‌ ప్రశ్నించారు. మతోన్మాద, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్ అని, హిందువుల ప్రాణాలు, ఆస్తుల నష్టానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. త్వరలో కశ్మీర్‌ ఫైల్స్‌లా.. హైదరాబాద్‌ ఫైల్స్‌ కూడా వస్తుందని అన్నారు మురళీధర్‌రావు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story