Muralidhar Rao: సంక్షేమం విషయంలో కేసీఆర్‌ను ఢీకొట్టలేం.. కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే ఇష్యూ చేసి దెబ్బతీయాలి..

BJP Leader Muralidhar Rao Made Interesting Comments on CM KCR
x

Muralidhar Rao: సంక్షేమం విషయంలో కేసీఆర్‌ను ఢీకొట్టలేం.. కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే ఇష్యూ చేసి దెబ్బతీయాలి..

Highlights

Muralidhar Rao: మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Muralidhar Rao: మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమంలో తెలంగాణలో కేసీఆర్‌లా, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ముందున్నారని అన్నారు. సంక్షేమం విషయంలో కేసీఆర్‌ను ఢీకొట్టలేమన్న ఆయన.. అలా ప్రతిసారి సంక్షేమం పేరుతో గెలవలేరు అని కూడా అన్నారు. కేసీఆర్‌ను ఓడించాలంటే ఇష్యూ చేసి దెబ్బతీయాలని, లేదంటే ఆయన్ను ఓడించడం కష్టమని అన్నారు మురళీధర్‌రావు. వచ్చే ఎన్నికల్లో యువతనే గేమ్ ఛేంజర్లుగా ఉండి కేసీఆర్‌ను ఓడించవచ్చన్నారు. ఇదిలా ఉండగానే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడంపై కూడా ఆయన స్పందించారు. నేతలను కలుపుకుని పోవడం ఇబ్బందికరమని భావించే.. అధిష్టానం ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించు ఉండొచ్చని అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories