రామ మందిర నిర్మాణాన్ని కావాలనే వివాదాస్పందం చేస్తున్నారు: మురళీధర్‌రావు

రామ మందిర నిర్మాణాన్ని కావాలనే వివాదాస్పందం చేస్తున్నారు: మురళీధర్‌రావు
x

రామ మందిర నిర్మాణాన్ని కావాలనే వివాదాస్పందం చేస్తున్నారు: మురళీధర్‌రావు

Highlights

*టీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ నేత మురళీధర్‌రావు ఫైర్ *మందిర నిర్మాణంపై దమ్ముంటే టీఆర్ఎస్ బహిరంగ చర్చకు రావాలి *మందిర నిర్మాణాన్ని ప్రశ్నిస్తే టీఆర్ఎస్‌కు తెలంగాణలో ఉనికి ఉండదు: మురళీధర్‌రావు

దేశంలో ఎక్కడాలేని విధంగా రామమందిర నిర్మాణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వివాదాస్పదం చేస్తోందని మండి పడ్డారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు. టీఆర్ఎస్‌కు దమ్ముంటే బహిరంగంగా రామమందిరంపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. రామమందిర నిర్మాణాన్ని ప్రశ్నిస్తే టీఆర్ఎస్‌కు తెలంగాణలో ఉనికి ఉండదని మురళీధర్‌రావు హెచ్చరించారు. రాముడు గుడితో టీఆర్ఎస్ చీకటి యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దని టీఆర్ఎస్ పెద్దలు చెప్పాలన్నారు. టీఆర్ఎస్ నేతలే దొంగచాటుగా రాముడు గుడికి చందాలిస్తున్నారని మురళీధర్‌రావు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories