Motkupalli Narasimhulu: బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్ధితి విషమం

Motkupalli Narasimhulu: ఐసీయూలో ఉంచి చికిత్స పొందుతున్న మాజీమంత్రి

Samba Siva Rao
Updated on: 18 April 2021 3:07 PM IST
Motkupalli Narasimhulu
X

Motkupalli Narasimhulu File Photo

Motkupalli Narasimhulu: మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. గతవారం కరోనాతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story