తెలంగాణలో మహారాష్ట్ర పాలిటిక్స్.. టీఆర్ఎస్‌లో కట్టప్పలు ఉన్నారన్న ఎంపీ లక్ష్మణ్

Laxman: బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 8 July 2022 5:14 PM IST
BJP Leader Laxman Slams CM KCR
X

తెలంగాణలో మహారాష్ట్ర పాలిటిక్స్.. టీఆర్ఎస్‌లో కట్టప్పలు ఉన్నారన్న ఎంపీ లక్ష్మణ్

Laxman: బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారన్న ఆయన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరిక జస్ట్‌ ట్రైలర్‌ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, మహారాష్ట్రలో రెబల్స్‌ ఏ విధంగా బటయకు వచ్చారో అలాగే టీఆర్‌ఎస్‌ నుంచి కూడా బయటకు వస్తారని అన్నారు లక్ష్మణ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story