Katipally Ramana Reddy: బీజేపీ నేత కాటిపల్లి రమణారెడ్డి హ‍ౌస్‌ అరెస్ట్‌

BJP Leader Katipally Ramana Reddy House Arrest
x

Katipally Ramana Reddy: బీజేపీ నేత కాటిపల్లి రమణారెడ్డి హ‍ౌస్‌ అరెస్ట్‌

Highlights

Katipally Ramana Reddy: బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్ధతు

Katipally Ramana Reddy: కామారెడ్డి జిల్లాలో బంద్ నేపథ్యంలో బీజేపీ నేతలతో పాటు పలువురు నేతల హౌస్‌ అరెస్ట్‌లు కొనసాగుతోన్నాయి. బీజేపీ నేత కాటిపల్లి రమణారెడ్డి హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. రైతుల బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు కాటిపల్లి రమణారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories