Etela Rajender: పొంగులేటి, జూపల్లితో ఈటల చర్చలు

Etela Rajender: ఐదు గంటల నుంచి కొనసాగుతున్న చర్చలు

Jyothi
Published on: 25 May 2023 6:29 PM IST
BJP Leader Etela Rajender Meeting With Ponguleti And Jupally
X

Etela Rajender: పొంగులేటి, జూపల్లితో ఈటల చర్చలు

Etela Rajender: బీఆర్ఎస్‌ నుండి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లితో ఈటల చర్చలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో..దాదాపు ఐదుగంటల నుంచి సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీలో చేరాలని ఆ ఇద్దరి నేతలను మరోసారి ఈటల కోరినట్లు తెలుస్తోంది.. అలాగే ఇటీవల హైకమాండ్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని పొంగులేటి, జూపల్లికి వివరిస్తున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story